జానకీ కాంత స్మరణం జయ జయ రామ రామ
మహారత్నపీఠే శుభే కల్పమూలే
సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్
సదా జానకీలక్ష్మణోపేతమేకం
సదా రామచంద్రం భజేహం భజేహమ్ ||
రాగః : నాదనామక్రియా
తాలః : ఆది
కౌసల్యాసుత - కుశికాత్మజమఖరక్షణదీక్షిత - రామ ।
మాముద్ధర - శరణాగతరక్షక - రవికులదీపక - రామ ॥
దశరథనందన - దితిసుతఖండన - దీనజనావన - రామ ।
పురహరకార్ముకవిదలనపండిత - పురుషోత్తమ - రఘురామ ॥
ఖరదూషణముఖదితిసుతకాననదావానలనిభ - రామ ।
శబరీగుహముఖభక్తవరార్చితపాదాంభోరుహ - రామ ॥
వాలిప్రమథన - వాతాత్మజముఖకపివరసేవిత - రామ ।
వాసవవిధిముఖసురవరసంస్తుత - వారిజలోచన రామ ॥
దశకంధరముఖదానవమర్దన - రక్షితభువన - రామ ।
సీతానాయక - శీఘ్రవరప్రద - సర్వజగన్నుత - రామ ॥
భర్మవిభూషణభూషితవిగ్రహ - భాధీశానన - రామ ।
భక్తభారతీతీర్థసుసేవిత - భద్రగిరీశ్వర - రామ ॥
శ్రీరామ్ జయ రామ్
జయ జయ రామ్
శ్రీరామ్ జయ రామ్
సీతా రామ్
దశరథనందన రామ్ రామ్
దశముఖమర్దన రామ్ రామ్
రామభద్రాచల రామ రామ్
జానకిజీవన రామ్ రామ్
శ్రీరామ్ జయ రామ్
జయ జయ రామ్
శ్రీరామ్ జయ రామ్
సీతా రామ్
జానకీ కాంత స్మరణం జయ జయ రామ రామ