హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ |
వాగర్థావివ సంపృక్తౌ
వాగర్థప్రతిపత్తయే |
జగతః పితరౌ వందే
పార్వతీపరమేశ్వరౌ ||
భోలేనాథ ఉమాపతే
శంభోశంకర పశుపతే జై
నందివాహన నాగభూషణ
చంద్రశేఖర జటాధర
గంగాధర గౌరీమనోహర
గిరిజాకాంత మహాదేవ హర ||
త్రిశూలపాణే జ్యోతిప్రకాశ
విభూతిసుందర పరమేశ
శ్మశానవాస చిదంబరేశ
నీలకంఠ మహాదేవ హర ||
కైలాసవాస కనకసభేశ
గౌరీమనోహర విశ్వేశ
డం డం డం డం డమరుగనాథ
పార్వతిరమణ సదాశివ హర ||
గంగాధర హర గంగాధర గంగాధర
హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ |