గోపికా జీవన స్మరణం గోవింద గోవింద
కృష్ణాయ వాసుదేవాయ
దేవకీనందనాయ చ |
నందగోపకుమారాయ
గోవిందాయ నమో నమః ||
రాగః : కురంజి
తాలః : ఆది తిస్ర గతి
జయ జనార్దన కృష్ణ రాధికాపతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన
గరుడ వాహన కృష్ణ గోపికా పతే
నయన మోహన కృష్ణ నీరజేక్షణ
సుజన బాంధవ కృష్ణ సుందరాకృతె
మదన కోమల కృష్ణ మాధవ హరే
వసుమతీ పతే కృష్ణ వాసవానుజ
వరగుణాకర కృష్ణ వైష్ణవాకృతె
సురుచిరానన కృష్ణ శౌర్యవారిధే
మురహర విభో కృష్ణ ముక్తిదాయక
విమలపాలక కృష్ణ వల్లభీపతే
కమలలోచనా కృష్ణ కామ్యదాయక
విమలగాత్రనే కృష్ణ భక్తవత్సల
చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
కువలైయైక్షణ కృష్ణ కోమలాకృతె
తవ పదాంబుజం కృష్ణ శరణమాశ్రయె
భువన నాయక కృష్ణ పావనాకృతె
గుణగణోజ్వలా కృష్ణ నళినలోచన
ప్రణయవారిధె కృష్ణ గుణగణాకర
దామసోదర కృష్ణ దీన వత్సల
కామసుందర కృష్ణ పాహి సర్వదా
నరకనాశన కృష్ణ నరసహాయక
దేవకీసుత కృష్ణ కారుణ్యాంభుదే
కంసనాశన కృష్ణ ద్వారకాస్థిత
పావనాత్మక కృష్ణ దేహి మంగళం
త్వత్ పదాంబుజం కృష్ణ శ్యామ కోమలం
భక్తవత్సల కృష్ణ కామ్యదాయక
పాలిసెన్ననూ కృష్ణ శ్రీహరి నమో
భక్తదాసన కృష్ణ హరసు నీ సదా
కాదు నింతెనా కృష్ణ సలహెయా విభో
గరుడ వాహన కృష్ణ గోపికా పతే
నయన మోహన కృష్ణ నీరజేక్షణ
వనమాలి వాసుదేవ
జగన్మోహన రాధారమణ
శశివదన సరసిజనయన
జగన్మోహన రాధారమణ
గోపికా జీవన స్మరణం గోవింద గోవింద