గురుదేవతా భజనమంజరీ

జయ జయ దుర్గే

ఘోషః

భవానీ మాతా కీ జయ

శ్లోకః

నమామి యామినీనాథ­లేఖాలంకృతకుంతలామ్ |
భవానీం భవసంతాప­నిర్వాపణసుధానదీమ్ ||

కీర్తనమ్ — 4

రాగః : దుర్గా

తాలః : ఆది

జయ జయ దుర్గే జితవైరి వర్గే
వియదనిలాది విచిత్ర సర్గే ||

సుందరతర చరణారవిందే
సుఖ పరిపాలిత లోక వృందే |
నంద సునందాది యోగి వంద్యే
నారాయణ సోదరి పరానందే ||

సరస మణి నూపుర సంగత పాదే
సమధిగతాఖిల సాంగవేదే |
నర కిన్నర వర సుర బహు గీతే
నందనుతే నిఖిలానంద భరితే ||

కనక పటావృత ఘనతరజఘనే
కల్యాణదాయిని కమనీయ వదనే |
ఇనకోటి సంకాశ దివ్యాభరణే
ఇష్ట జనాభీష్ట దాననిపుణే ||

అనుదయలయ సచ్చిదానంద లతికే
ఆలోల మణిమయ తాటంక ధనికే |
నర నారి రూపాది కార్య సాధికే
నారాయణ తీర్థ భావిత ఫలకే ||

నామావలిః

జయ దుర్గె జయ దుర్గె
జయ జగదీశ్వరి జయ దుర్గే

ఘోషః

భవానీ మాతా కీ జయ