గురుదేవతా భజనమంజరీ

భారతీతీర్థ సద్గురుని

ఘోషః

దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ జగద్గురు మహారాజ కీ జై|శృంగేరి జగద్గురు విద్యారణ్య గురు మహారాజ కీ జై|జగద్గురు నృసింహభారతీ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవనృసింహ భారతీ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీచంద్రశేఖరభారతీ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీ అభినవ విద్యా తీర్థ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీ భారతీతీర్థ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ గురు మహారాజ కీ జై|

శ్లోకః

పిపతిషతి యదీయే
పాదపద్మే శిరో మే
వివదిషతి యదీయాం
కీర్తిగాథాం ముఖం మే ।
జిగమిషతి యదీయం
సద్మ పాదద్వయం మే
తమిహ గురువరేణ్యం
భారతీతీర్థమీడే ॥

కీర్తనమ్ — 11

రాగః : మలయమారుతం

తాలః : ఖండ చాప

భారతీతీర్థ సద్గురుని పూజింపవే
సారహీనములైన మాటలు త్యజింపవే ||

సారమే లేని సంసారమందున జ్ఞాన-
సారమై దిగి వచ్చే గురుదేవుడిల మనసా ||

ఘోరమౌ నరకాదిదుఃఖముల పడక
అపారమౌ మహిమగల గురుపదము విడక
విచారముల మాన్పి స్వవిచారమును దెల్పు
శ్రీగౌరీశాప్తుని ఘనమౌ చరిత్రుని ||

నామావలిః

భువనగురో జయ సద్గురునాథ
భారతీ తీర్థ జగద్గురునాథ
కరుణామూర్తి జగద్గురునాథ
దీనదయాళో పాలయ మామ్