గురుదేవతా భజనమంజరీ

వందే శ్రీ చంద్రశేఖరభారతీ వరదేశికమ్

ఘోషః

దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ జగద్గురు మహారాజ కీ జై|శృంగేరి జగద్గురు విద్యారణ్య గురు మహారాజ కీ జై|జగద్గురు నృసింహభారతీ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవనృసింహ భారతీ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీచంద్రశేఖరభారతీ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీ అభినవ విద్యా తీర్థ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీ భారతీతీర్థ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ గురు మహారాజ కీ జై|

శ్లోకః

శ్రీమచ్చందిరశేఖరభారత్యభిధాన­మాశ్రయే యమినమ్ |
నిరవధిసంసృతినీరధిమగ్న­జనోద్ధరణబద్ధదీక్షం తమ్ |

కీర్తనమ్ — 5

రాగః : హంసధ్వని

తాలః : చాపు

వందే శ్రీ చంద్రశేఖరభారతీ వరదేశికమ్ |
ఇందుకలాపూర్ణం ఆనంద సౌఖ్యదాయకమ్ ||

వేదధర్మ పాలకం సుజ్ఞానమార్గ దీపకమ్ |
నాదబిందు కలాతీతం ఆనతజన పాలకమ్ ||

ఆదిశంకరార్యపీఠ సంస్థితం కృపాకరమ్ |
శ్రీధర గురుదాసహృదయ వాసితం మనోహరమ్ ||

నామావలిః

విశ్వవంద్యగురో విమలస్వాంతగురో
చంద్రశేఖరభారతి మాం పాహి విశ్వగురో
సత్యవాదిగురో విశాలహృదయగురో
శృంగేరివాసగురో మాం పాహి విశ్వగురో