గురుదేవతా భజనమంజరీ

గరుడగమన తవ చరణకమలమిహ

ఘోషః

గోపికా జీవన స్మరణం గోవింద గోవింద

శ్లోకః

వసుదేవసుతం దేవం
కంసచాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుమ్ ||

కీర్తనమ్ — 1

గరుడగమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యమ్ |
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ ||ప||

జలజనయన విధినముచిహరణముఖ-
విబుధవినుతపదపద్మ ||

భుజగశయన భవ మదనజనక మమ
జననమరణభయహారీ ||

శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోకశరణ ||

అగణితగుణగణ అశరణశరణద
విదలితసురరిపుజాల ||

భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీతీర్థమ్ ||

నామావలిః

రాధే రాధే రాధే రాధే,
రాధే గోవింద,
వృందావన చంద ।
అనాథ నాథ దీన బంధో,
రాధే గోవింద ॥

పురాణ పురుష పుణ్య శ్లోక,
రాధే గోవింద
నంద కుమార నవనీత చోర,
రాధే గోవింద
యశోదబాల యదుకుల తిలక,
రాధే గోవింద
కాలియ నర్తన కంస నిషూదన,
రాధే గోవింద
గోపీ మోహన గోవర్ధన ధర
రాధే గోవింద
రాధా వల్లభ రుక్మిణీ కాంత
రాధే గోవింద
వేణు విలోల విజయ గోపాల,
రాధే గోవింద
భక్త వత్సల భాగవత ప్రియ,
రాధే గోవింద
పంఢరీనాథా పాండురంగా
రాధే గోవింద

ఘోషః

గోపికా జీవన స్మరణం గోవింద గోవింద