వల్లీదేవసేనా సమేత సుబ్రమణ్య స్వామీ కీ జై
సుబ్రహ్మణ్యం దేవసేనాధినాథం
సుత్రామాద్యైరాదితేయైస్సమీడ్యం ।
గౌరీపుత్రం గర్వితేంద్రారికాలం
వందే భక్త్యా వాంఛితార్థస్య సిద్ధ్యై ॥
రాగః : షణ్ముఖప్రియా
తాలః : ఆది
సుబ్రహ్మణ్యం సదా వందే
చింతితసకలేష్టదానదీక్షం తమ్ |
దుష్టదైత్యవినాశనం
దేవసేనానాయకమ్
దీనరక్షణతత్పరం
దయాపారావారమ్ ||
భవభీతినివారణం
భవానీప్రియతనయమ్
భుక్తిముక్తిఫలప్రదం
భారతీతీర్థసేవితమ్ ||
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం!
షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం!
హరహర శివశివ సుబ్రహ్మణ్యం!
భజ భజ హర హర సుబ్రహ్మణ్యం!
నాగరూపధర సుబ్రహ్మణ్యం!
నాగదోషహర సుబ్రహ్మణ్యం!
నాదవిలోల సుబ్రహ్మణ్యం!
భజ భజ హర హర సుబ్రహ్మణ్యం! ||
పార్వతి నందన సుబ్రహ్మణ్యం!
పావనరూప సుబ్రహ్మణ్యం!
జ్ఞాన ప్రదీప సుబ్రహ్మణ్యం!
భజ భజ హర హర సుబ్రహ్మణ్యం! ||
సురకుల శ్రేష్ఠ సుబ్రహ్మణ్యం!
నరకుల దీపం సుబ్రహ్మణ్యం!
వరగుణ శీలం సుబ్రహ్మణ్యం!
భజ భజ హర హర సుబ్రహ్మణ్యం! ||
వల్లి మనోహర సుబ్రహ్మణ్యం!
వరదయాకార సుబ్రహ్మణ్యం!
వల్మీక వాసనె సుబ్రహ్మణ్యం!
భజ భజ హర హర సుబ్రహ్మణ్యం! ||
మయూర వాహన సుబ్రహ్మణ్యం!
కేయూర హార సుబ్రహ్మణ్యం!
సింధూర తిలక విరాజిత వేల!
భజ భజ హర హర సుబ్రహ్మణ్యం!
కార్తికేయ సుబ్రహ్మణ్యం!
కీర్తన ప్రియ సుబ్రహ్మణ్యం!
షణ్ముఖప్రియనె సుబ్రహ్మణ్యం!
భజ భజ హర హర సుబ్రహ్మణ్యం! ||
వల్లీదేవసేనా సమేత సుబ్రమణ్య స్వామీ కీ జై