గురుదేవతా భజనమంజరీ

శ్రీ గురునాథ

ఘోషః

దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ జగద్గురు మహారాజ కీ జై|శృంగేరి జగద్గురు విద్యారణ్య గురు మహారాజ కీ జై|జగద్గురు నృసింహభారతీ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవనృసింహ భారతీ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీచంద్రశేఖరభారతీ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీ అభినవ విద్యా తీర్థ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీ భారతీతీర్థ గురు మహారాజ కీ జై|జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ గురు మహారాజ కీ జై|

శ్లోకః

సదాశివసమారంభాం
శంకరాచార్యమధ్యమామ్
అస్మదాచార్యపర్యంతాం
వందే గురుపరంపరామ్ ||

శ్రీమంతం ఉగ్రనరసింహగురుం మహాంతం
సచ్చిత్సుఖాభినవపూర్వనృసింహసంజ్ఞం
శ్రీచంద్రశేఖరగురుంచ సదాస్మరంతః
విద్యాసుతీర్థగురురాజం ఉపాశ్రయామః
శ్రీభారతీతీర్థగురురాజం ఉపాశ్రయామః

కీర్తనమ్ — 1

రాగః : మోహన

తాలః : ఆది

శ్రీ గురునాథ జయ గురునాథ ||
అనాథనాథ ఆనందరూప
అద్భుత చరిత సద్గురునాథ ||

దీననాథ దీనబంధో
దివ్యస్వరూప సద్గురునాథ ||

శంకరభగవత్పాద జగద్గురునాథ
చతుర్మఠస్థాపక జగద్గురునాథ
శృంగగిరీశ జగద్గురునాథ
సురేశ్వరాచార్య జగద్గురునాథ |
విద్యాతీర్థ జగద్గురునాథ
విద్యారణ్య జగద్గురునాథ
నృసింహభారతీ జగద్గురునాథ
చంద్రశేఖరభారతీ జగద్గురునాథ |
అభినవవిద్యాతీర్థ జగద్గురునాథ
శ్రీభారతీతీర్థ జగద్గురునాథ
విధుశేఖరభారతీ జగద్గురునాథ
శృంగగిరీశ జగద్గురునాథ
శ్రీ గురునాథ జయ గురునాథ
శృంగేరి జగద్గురు జయ గురునాథ ||

నామావలిః

గురుమహారాజ గురుమహారాజ
శృంగగిరీశ గురుమహారాజ
గురుమహారాజ గురుమహారాజ
శారదాపీఠ గురుమహారాజ
శృంగగిరీశ శారదాపీఠ గురుమహారాజ
జయ గురుమహారాజ